Posts

Anjali Anjali Piano Cover

Image
Artists : S.P.BALASUBRAMANYAM , K.S.CHITRA Music : A.R.RAHMAN Telugu : అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి నిన్న దాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బందం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడువానలా కలిసిన మది ఇది కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలిస్వప్నం తొణికినది ఎదలో మది కావ్యం పలికినది అంజలి అంజలి వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి...            A SHORT COVER IF ANY MISTAKES EXCUSE...